Outrage Over Lockdown: లాక్‌డౌన్‌పై ఆగ్రహజ్వాలలు.. పొంచిఉన్న థర్డ్ వేవ్.. మళ్లీ పంజా విసురుతున్న కరోనా..(వీడియో)

|

Nov 22, 2021 | 12:32 PM

కరోనా థర్డ్ వేవ్ రెడీగా ఉందా.? వరుసగా డబ్ల్యూహెచ్‌ఓ, ఎయిమ్స్‌ చేస్తున్న హెచ్చరికలు దేనికి సంకేతం? హార్డ్‌ ఇమ్యూనిటీ తగ్గిపోతుందా? నిజంగానే థర్డ్ వేవ్ రాబోతుందా? అలానే కనిపిస్తోంది తాజాగా కోవిడ్ లెక్కలు. మళ్లీ కరోనా పంజా విసురుతోంది.

Published on: Nov 22, 2021 09:38 AM