News Watch Live: అవినీతి పాలనపై కమలం VS కారు.! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే, పొలిటికల్ వార్ పార్టీల మధ్యనే కాకుండా.. అధికారిక కేంద్రాల మధ్య కూడా నడుస్తోంది.
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే, పొలిటికల్ వార్ పార్టీల మధ్యనే కాకుండా.. అధికారిక కేంద్రాల మధ్య కూడా నడుస్తోంది.ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే, పొలిటికల్ వార్ పార్టీల మధ్యనే కాకుండా.. అధికారిక కేంద్రాల మధ్య కూడా నడుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు సహా, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ ఖరారైన విషయం తెలిసిందే. అయితే, ప్రధానిని పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేనని స్పష్టంగా తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ సీటు పక్కనే సీఎం కేసీఆర్‌కు సీటు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను పీఎంఓనే పర్యవేక్షిస్తుంటుంది. మరి.. సీఎం కేసీఆర్ రాను అని ప్రకటించినప్పటికీ పీఎంఓ ఆయన కోసం సీటు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..