Chandrababu Roadshow Live: ఉత్తిత్తి బొట్టన్స్ నొక్కడం మాకు ఎందుకు జగన్ రెడ్డి..? ఏలూరులో చంద్రబాబు రోడ్ షో..(లైవ్)

|

Dec 01, 2022 | 3:19 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకుల చేతుల్లో విలవిల్లాడుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఏలూరుజిల్లా పర్యటనలో


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకుల చేతుల్లో విలవిల్లాడుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఏలూరుజిల్లా పర్యటనలో ఆయన దెందులూరు నియోజకవర్గం పెద్దవేగి మండలం విజయరాయిలో ఎన్నికల శంఖారావం పూరించారు. జగన్ పాలనతీరూ తెన్నులను ఎండగడుతూ ఇదేంఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని, రాష్ట్రంలో జగన్‌ పాలన దరిద్రంగా తయారైందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Published on: Dec 01, 2022 03:01 PM