రాష్ట్రపతి ఎన్నికపై నాగబాబు సంచలన వ్యాఖ్య.. సంచలనం రేపుతున్న ట్వీట్: Nagababu on President Post Live Video.

|

Aug 09, 2021 | 6:16 PM

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‏గా ఉంటారో తెలిసిందే. ఫ్యామిలీ విషయాలు, సినిమా విషయాలతోపాటు.. సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. ఇటీవల మా ఎన్నికలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేసిన మెగా బ్రదర్ తాజాగా రాష్ట్రపతి అంశంపై స్పందించారు.

Follow us on