Minister Roja: పవన్ పార్టీ ఎందుకు పెట్టారో ఎవరికోసం పెట్టారో చెప్పడం లేదు.. మినిస్టర్ రోజా.

|

Apr 08, 2023 | 9:06 AM

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌.. సింగిల్‌గానే పోటీ చేస్తారన్నారు మంత్రి రోజా. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా..

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌.. సింగిల్‌గానే పోటీ చేస్తారన్నారు మంత్రి రోజా. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. ఎంతమంది కలిసి వచ్చినా జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. పార్టీ ఎందుకు పెట్టారో పవన్‌కళ్యాణ్‌కే తెలీదని ఎద్దేవా చేశారు మంత్రి రోజా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 08, 2023 09:06 AM