Minister Roja: అతను ఐరన్ లెగ్.. అడుగుపెడితే ప్రాణాలు గాలిలోనే..! రోజా కామెంట్స్ వీడియో.
డైమండ్ అంటూ తనను కామెంట్ చేసిన టీడీపీ నేత నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. అతనే ఐరెన్ లెగ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు మహిళలకు
డైమండ్ అంటూ తనను కామెంట్ చేసిన టీడీపీ నేత నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. అతనే ఐరెన్ లెగ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సైకో అయితే లోకేష్ ఐరెన్ లెగ్ సైకో అన్నారు రోజా. లోకేషే ఏం చేసినా ప్రమాదమేనని, ఈ ఐరెన్ లెగ్ రాష్టం అంతా తిరిగితే మా పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలు భయపడుతూ ఉన్నారని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 28, 2023 09:56 PM