Minister Roja: మినస్టర్ రోజా గారికి రోజూ ఇలా దిష్టి తీయాల్సిందేనట.. లేదంటే ??
మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. రోజు ప్రతిపక్షాలపై విరుచుకు పడుతూ ఉంటారు. దీంతో ఆమెకు పొలిటికల్ శత్రువులు ఎక్కువగానే ఉంటారు. నిరంతరం ఆమెను ట్రోల్ చేసేవారు కూడా చాలామంది ఉంటారు. అందుకే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మాత్రమే కాదు విపక్ష పార్టీల దిష్టి ఆమెకు తగులుతుందని అంటున్నారు కుటుంబ సభ్యులు.
మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. రోజు ప్రతిపక్షాలపై విరుచుకు పడుతూ ఉంటారు. దీంతో ఆమెకు పొలిటికల్ శత్రువులు ఎక్కువగానే ఉంటారు. నిరంతరం ఆమెను ట్రోల్ చేసేవారు కూడా చాలామంది ఉంటారు. అందుకే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మాత్రమే కాదు విపక్ష పార్టీల దిష్టి ఆమెకు తగులుతుందని అంటున్నారు కుటుంబ సభ్యులు. అందుకే ఆమె క్షేమం కోరుతూ ఎప్పుడు బయటకు వెళ్లి ఇంటికి వచ్చినా ఆమెకు దిష్టి తీస్తారు. దీన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారట కుటుంబ సభ్యులు.