ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.
Koushik Reddy Sensational Comments On Revanth Reddy Video

ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.

Edited By: Anil kumar poka

Updated on: Jul 13, 2021 | 11:32 AM

ఇటీవలే టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన విజేందర్‌తో కౌశిక్‌ మాటలు బయటకు వచ్చాయి.. వ్యవహారంతో ఆగ్రహించిన కాంగ్రెస్‌ పార్టీకి ఆయనకు నోటీసు ఇవ్వడంతో పార్టీ నుంచి బహిష్కరించింది.మీరు నన్ను సస్పెండ్‌ చేయడం ఏమిటి నేనే రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించిన కౌశిక్‌.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు.