Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణపతి(వీడియో)

Updated on: Sep 18, 2021 | 11:48 AM

హైద‌రాబాద్‌లో వినాయ‌క చ‌వితి అంటే మ‌న‌కు టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్ అని చెప్పాలి. ఆయనది ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. ఎత్తు పెరగటంలో ఎంతటి ప్రపంచ ప్రఖ్యాతో.. ఆయన ఎత్తు తగ్గడంలోనూ అంతే వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే వినాయకచవితి ముంచుకొని...

Loading...
Unable to load recommendations.
Follow Us