Jr.NTR ReEntry Video:రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం
Jr Ntr

Jr.NTR ReEntry Video:రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం

Updated on: Jul 15, 2021 | 12:15 PM

మళ్లీ తారకమంత్రం జపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మచిలీపట్నంలో పర్యటనకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లారు.అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు.. పార్టీ జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న జెండాలను పట్టుకొని నిల్చున్నారు. ‘నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ.. స్లోగన్స్‌తో హోరెత్తించారు.

Published on: Jul 15, 2021 11:57 AM