మా జోలికి రావొద్దు తట్టుకోలేవ్ :జేసీ vs నాకంటూ సైన్యాన్ని తయారు చేస్తున్న:పెద్ద రెడ్డి..(వీడియో):JC Vs Pedda Reddy video.
Jc Prabhakar Reddy Vs Kethireddy Pedda Reddy Dialouge War Video

మా జోలికి రావొద్దు తట్టుకోలేవ్ :జేసీ vs నాకంటూ సైన్యాన్ని తయారు చేస్తున్న:పెద్ద రెడ్డి..(వీడియో):JC Vs Pedda Reddy video.

Updated on: Jul 27, 2021 | 9:33 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్‌ ఫైట్‌ అగ్గి రాజేస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేతపై పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. మళ్లీ వార్‌ షురూ అయింది.తాడిపత్రిలో అక్రమ కట్టడాల కూల్చివేత వెనుక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాత్ర ఉందన్నది జేసీ ప్రభాకర్‌ ఆరోపణ.