Varahi Vijaya Yatra: కైకలూరులో జనసేన భారీ బహిరంగ సభ.. కలిసొచ్చిన టీడీపీ , జనసేన కార్యకర్తలు.
వారాహి యాత్రలో భాగంగా నేడు కైకలూరులో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వైసీపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందంటూ.. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. గురజా సెంటర్లో బహిరంగ సభకు ఏర్పాట్ల చేశారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేనతోపాటు.. టీడీపీ నాయకులు సైతం పిలుపునిచ్చారు.
వారాహి యాత్రలో భాగంగా నేడు కైకలూరులో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వైసీపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందంటూ.. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. గురజా సెంటర్లో బహిరంగ సభకు ఏర్పాట్ల చేశారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేనతోపాటు.. టీడీపీ నాయకులు సైతం పిలుపునిచ్చారు. కలిదిండి, కైకలూరు, మండవల్లి, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల నుంచి కార్యకర్తలు తరలిరానున్నారు. అయితే, పవన్ కల్యాణ్ సాయంత్రం మచిలీపట్నం బంటుమిల్లి మీదగా ముదినేపల్లి చేరుకోనున్నారు.కాగా.. ఇప్పటికే మాటల వేడిని పెంచిన పవన్ కల్యాణ్.. ముదినేపల్లి సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ యాత్ర నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తును పెంచారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..