YS Sharmila: దీక్ష విరమిస్తూ వైఎస్ షర్మిల కామెంట్స్... రెండేళ్లలో మనదే అధికారం... ( వీడియో )
Ys Sharmila

YS Sharmila: దీక్ష విరమిస్తూ వైఎస్ షర్మిల కామెంట్స్… రెండేళ్లలో మనదే అధికారం… ( వీడియో )

|

Apr 19, 2021 | 9:56 AM

YS Sharmila: కొలువుల కోట్లాట కోసం వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు చేసిన దీక్ష ముగిసింది. అమరవీరుల కుటుంబం చేతుల మీదుగా నిమ్మరసం తాగి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ లో దీక్ష విరమించారు షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులున్నారు.