ఓరి దేవుడో ఎం ట్రాఫిక్ రా బాబు..!జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం:Heavy Traffic Video.
Heavy Traffic On Vijayawada To Hyderabad Highway Road Video

ఓరి దేవుడో ఎం ట్రాఫిక్ రా బాబు..!జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం:Heavy Traffic Video.

Edited By:

Updated on: Jul 17, 2021 | 8:33 PM

హైదరాబాద్‌ నగరం మరోసారి నీట మునిగింది.. మూసీ ఉప్పొంగింది. రెండు రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సరూర్‌నగర్‌, ఉప్పల్‌, హయత్‌నగర్‌, నాగోల్‌, ఓల్డ్‌సిటీ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.

Loading...
Unable to load recommendations.
Follow Us