Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌పై పగబట్టిన వాన.. తడిసి ముద్దయిన భాగ్యనగరం.. (లైవ్ వీడియో)

Updated on: Oct 09, 2021 | 6:22 PM

Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో భాగ్య నగరంలో డ్రైనేజ్ ఎక్కడుందో అర్ధం కాలేదు. జోరువానలో..

Loading...
Unable to load recommendations.
Follow Us