Ek Number News: మత్తడిల దొర్కిన ఇచ్చంత్రవైన శాప | రాములోరికే కనికట్టు చేస్తున్న మాయగాళ్ళు.. లైవ్ వీడియో

|

Sep 30, 2021 | 6:57 PM

ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. నడీబజార్ల తన్నుకున్న సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు. చెరువు మత్తడిల దొర్కిన ఇచ్చంత్రవైన శాప. బయటగూడ విలన్‌ పనులు చేస్తున్న సీన్మ యాక్టరు. రాములోరికే కనికట్టు చేస్తున్న మాయలోళ్లు. ఓ.. గివ్వే అనుకునేరు. గిసొంటి ముచ్చట్లు ఇంకా మస్త్‌ దెచ్చినా.

Follow us on