మళ్లీ విజ‌ృంభిస్తున్న కరోనా మహమ్మారి మూడు నెలల్లో అత్యధిక పాజిటివ్ కేసులు:Corona Cases and Lockdown LIVE Video

|

Mar 20, 2021 | 7:48 AM

కరోనా హడలెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు.. మరోసారి భయంకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా వెలువడ్డ తాజా బులిటెన్‌లో40 వేల కొత్త కేసులు బయటపడటం ఆందోళన కల్గిస్తోంది.