గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష..కరోనాకు ఉచితంగా చికిత్స చెయ్యాలి అంటూ డిమాండ్ :Telangana Congress video.

|

Jun 08, 2021 | 4:05 PM

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష..కరోనాకు ఉచితంగా చికిత్స చెయ్యాలి అంటూ డిమాండ్..పేదలకు కరోనా చికిత్స ను ఆరోగ్య శ్రీ లో జతచేర్చాలి అని,అర్హులైన పేదలకు ఉచితంగా టీకాలు వెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు..

Follow us on