cm jagan: మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ స్టేడియంలో పెద్దయెత్తున శివరాత్రి పూజలు, హాజరైన ఏపీ సీఎం జగన్
మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్. కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాలకు హాజరయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆధ్వర్యంలో స్టేడియంలో పెద్దయెత్తున శివరాత్రి పూజలు జరుగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Balakrishna: లేపాక్షి ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలను నిర్వహించిన బాలకృష్ణ దంపతులు వీడియో
టీవీ లైవ్ లో స్టూడియో సెట్ కూలి ప్రెజెంటర్ కు స్వల్ప గాయాలు, చర్చా గోష్ఠికి బ్రేక్
వైరల్ వీడియోలు
Latest Videos