CM Revanth Reddy: పబ్లిక్ గార్డెన్ లో రిపబ్లిక్ డే వేడుకలు.. లైవ్ వీడియో
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది..గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు..రిపబ్లిక్ వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్ ను అధికారులు సిద్ధం చేశారు..సీఎంతో పాటు మంత్రులు IAS అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు..గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు..పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు ఇళ్లలో 8 మృతదేహాలు.. ఆరాతీయగా షాక్
సాధన రూటే సెపరేటు.. పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్
అయోధ్య రాముణ్ణి చూసేందుకు ఆంజనేయుడు వచ్చాడా?
చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??
భారీ డేటా లీక్.. చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన