Telangana Formation Day: ప్రతీ రంగంలోనూ తెలంగాణ టాప్.. అర్హులైన వారికి ఇళ్లు ఇస్తున్నాం.. సీఎం కేసీఆర్

Telangana Formation Day: ప్రతీ రంగంలోనూ తెలంగాణ టాప్.. అర్హులైన వారికి ఇళ్లు ఇస్తున్నాం.. సీఎం కేసీఆర్

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Jun 02, 2023 | 11:08 AM

గన్‌పార్క్‌కు సీఎం కేసీఆర్. అమరులకు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి. ఆ తర్వాత సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం. దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న కేసీఆర్‌

Published on: Jun 02, 2023 10:19 AM