తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రచారంలో స్పీడ్ పెంచారు. వరుస సభలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధిని చూసి మూడోసారి గెలిపించాలంటూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం
రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ
CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం
Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే
TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే