YS Avinash Reddy: నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తుది తీర్పు..! నెలకొన్న తీవ్ర ఉత్కంఠ..
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు ప్రకటించనుంది హైకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు బుధవారం ఉదయం తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. సుప్రీంకోట ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బయలు పిటిషన్‌ను విచారించారు జస్టిస్ లక్ష్మణ్.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు ప్రకటించనుంది హైకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు బుధవారం ఉదయం తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. సుప్రీంకోట ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బయలు పిటిషన్‌ను విచారించారు జస్టిస్ లక్ష్మణ్. అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ర, సీబీఐ తరఫున అనిల్ తల్వార్ తమ వాదనలు వినిపించారు. మూడు రోజులు పాటు వాదనలు విన్న హైకోర్టు బుధవారం ఉదయం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తీర్పు ఇవ్వనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.