BJP National President JP Nadda: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాకతో హైదరాబాద్‌లో హై టెంక్షన్.. ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు..(వీడియో)

|

Apr 26, 2022 | 12:39 PM

JP Nadda in Hyderabad : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Published on: Jan 04, 2022 08:05 PM