Draupadi Murmu: NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. ప్రకటించిన బీజేపీ..

|

Jun 21, 2022 | 9:51 PM

Draupadi Murmu: రాష్ట్రపతి రేసులో అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ పెద్ద కసరత్తే చేసింది. కాసేపటి క్రితం వరకూ బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని నడ్డా ప్రకటించారు.

Follow us on