Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా

Updated on: Mar 05, 2026 | 9:48 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలనే నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేవలం మూడు నెలల సీఎం పదవి తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంపై జేడీయూ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు బీజేపీ వ్యూహంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. మార్చి 5, 2026న ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు, శాసనసభ, మండలి, లోక్‌సభ, రాజ్యసభ – ఈ నాలుగు శాసన సభలలో పనిచేయాలనే తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు రాజ్యసభకు వెళుతున్నట్లు తెలిపారు. బీహార్ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన నితీష్, ఊహించని విధంగా ఈసారి కేవలం మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధర !

US-Israel-Iran War: భారత్ తిరిగి వస్తున్న వారికి ఊహించని కష్టాలు

Hyderabad: ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

Follow Us