Big News Big Debate: ఆఫ్గన్‌ సంక్షోభం చైనా సృష్టించిందేనా..?? లైవ్ వీడియో

|

Aug 18, 2021 | 6:54 PM

తాలిబన్లతో చైనా సీక్రెట్‌ ఒప్పందాలేంటి? రోడ్ల పేరిట ఆఫ్గన్‌ను డ్రాగన్‌ చెరబట్టే వ్యూహమా? పాక్‌తో కలిసి ఇండియాపై చేస్తున్న కుతంత్రాలేంటి? పాపిష్టి దేశాలు కలిసి కశ్మీర్‌పై కన్నేస్తున్నాయా?