Big News Big Debate: తెలంగాణ యూత్ ఎటువైపు ?? లైవ్ వీడియో

Updated on: May 09, 2023 | 7:05 PM

తెలంగాణ పాలిటిక్స్‌లో గేమ్‌ ఛేంజర్ ఎవరో తెలుసా? మరో 6 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌ను ఊహించగలరా? యువత. YES .. తెలంగాణ ఓటర్లలో సగానికిపైగా ఉన్న యవకుల చేతుల్లోనే ఉంది పార్టీల భవితవ్యం. అందుకే అంతా ఒక్కసారిగా యువజపం చేస్తున్నారు.

తెలంగాణ పాలిటిక్స్‌లో గేమ్‌ ఛేంజర్ ఎవరో తెలుసా? మరో 6 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌ను ఊహించగలరా? యువత. YES .. తెలంగాణ ఓటర్లలో సగానికిపైగా ఉన్న యవకుల చేతుల్లోనే ఉంది పార్టీల భవితవ్యం. అందుకే అంతా ఒక్కసారిగా యువజపం చేస్తున్నారు. యూత్ డిక్లరేషన్లు, నిరుద్యోగ మార్చ్‌లు, వరుస నోటిఫికేషన్లు అందులో భాగమే. భారీగా పెరిగిన యూత్ ఓట్లతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..? యువత మదిలో ఏముంది?

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కింగ్ కోబ్రా పిల్ల పొదగడాన్ని ఎప్పుడైన చూశారా..

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తికి.. అవయవాలను అమ్మేసింది !!

పెళ్లికూతురి ముందు పరువు పాయె.. సిగ్గుపడ్డ పెళ్ళికొడుకు

ఢిల్లీ మెట్రోలో మరో యువతి డ్యాన్స్‌.. షాక్ అయ్యి షేక్ అయిన జనం

రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్