Big News Big Debate: డి లిమిటేషన్‌ రగడ.. లైవ్ వీడియో

Updated on: Sep 20, 2022 | 7:05 PM

తెలుగురాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయా? విభజన చట్టంలోని సెక్షన్‌ 26 ఏమంటోంది? పార్లమెంట్లో కేంద్రం మంత్రి ఏమన్నారు? పెరగాలంటోందెవరు? అడ్డుపడుతున్నదెవరు?

Published on: Sep 20, 2022 07:05 PM