Big News Big Debate: విషాదంలో రాజకీయం.. ఏపీ పాలిటిక్స్ లో రచ్చలేపిన కందుకూరు విషాదం..

|

Dec 29, 2022 | 7:05 PM

ఏపీ రాజకీయాలను మరోసారి రచ్చరచ్చగా మార్చేసింది కందుకూరు విషాదం. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు కారణం ప్రచార పిచ్చే అంటోంది అధికార వైసీపీ. అయితే..


నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలను కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృతులకు 23 లక్షలు పరిహారం ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం దిగ్ర్భాంతి వ్యక్తం చేసి.. 2లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది..ఏపీ రాజకీయాలను మరోసారి రచ్చరచ్చగా మార్చేసింది కందుకూరు విషాదం. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటకు కారణం ప్రచార పిచ్చే అంటోంది అధికార వైసీపీ. అయితే భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం.. అందులో ఘోరంగా విఫలం అయ్యారంటోంది తెలుగుదేశం పార్టీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 29, 2022 07:05 PM