Big News Big Debate: కన్నా.. కాపు కాస్తారా..! కన్నా చేరికతో కాపులు టీడీపీకి కాపుకాస్తారా..? వీడియో..

Big News Big Debate: కన్నా.. కాపు కాస్తారా..! కన్నా చేరికతో కాపులు టీడీపీకి కాపుకాస్తారా..? వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 23, 2023 | 7:02 PM

కన్నా చేరికతో కాపులు టీడీపీకి కాపుకాస్తారా.? కన్నాతో టచ్‌లో ఉన్న కాషాయం పెద్దలెవరు..? హస్తినలో బీజేపీ అసమ్మతికి దక్కిన భరోసా ఏంటి.? సంక్షోభంపై అధిష్టానం ఫోకస్‌ పెడుతుందా..?

ఏపీ బీజేపీలో కన్నా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పార్టీ మాజీ బాస్‌ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినా ఇంకా అసంతృప్తులు తమ స్వరం వినిపిస్తూనే ఉంది. కుదిరితే పార్టీ నాయకత్వం మార్చండి… లేదంటే పార్టీ అనుసరిస్తున్న విధానాలు అయినా మార్చండి అంటూ తాజాగా ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు అసమ్మతీ నేతలు. ఆయన నుంచి భరోసా ఎంత ఉందో కానీ..బీజేపీలో సీనియర్లపై కన్నా చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 23, 2023 07:02 PM