Big News Big Debate Live: కేసీఆర్ గళం హస్తినకు వినిపిస్తుందా? తెలంగాణలో బీజేపీ జాతీయవాదం తెరమీదకు తెస్తుందా?
కేసీఆర్ గళం హస్తినకు వినిపిస్తుందా..? తెలంగాణలో బీజేపీ జాతీయవాదం తెరమీదకు తెస్తుందా.? మమత ఆహ్వానంపై గులాబీబాస్ రియాక్షనేంటి.?రీజనల్ పార్టీల నేషనల్ ఎజెండాకు బీజేపీ కౌంటరేంటి?
BJP-TRS మధ్య మాటలు శృతిమించుతున్నాయి. విమర్శలు హద్దులు దాటుతున్నాయి. మతాలు, కులాలు చావు పుట్టుకలపై పరస్పర ఆరోపణలతో వీధికెక్కుతున్నారు నేతలు. అటు సర్జికల్ స్ట్రైక్ విషయంలో కేసీఆర్ ఆధారాలు అడిగితే… నీకు పాకిస్తాన్ తో సంబధాలున్నాయా అంటూ బండి కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ranveer Singh: అమ్మాయిల కలల రాకుమారుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఫోటోలు.
Published on: Feb 14, 2022 07:21 PM