Big News Big Debate: కౌన్ బనేగా దేశకీ నేత.! కేసీఆర్‌ రైతు అజెండా వర్కవుట్‌ అవుతుందా? విపక్షాలన్నీ ఒక్క ఫ్రంట్‌గా నిలబడతాయా.?

Big News Big Debate: కౌన్ బనేగా దేశకీ నేత.! కేసీఆర్‌ రైతు అజెండా వర్కవుట్‌ అవుతుందా? విపక్షాలన్నీ ఒక్క ఫ్రంట్‌గా నిలబడతాయా.?

Anil kumar poka

|

Updated on: Sep 01, 2022 | 7:07 PM

బీజేపీ ముక్త్‌ భారత్‌ అంటున్నారు కేసీఆర్‌. 2024నే టార్గెట్‌గా పెట్టుకున్నారు. రైతు సమస్యల్ని దేశ వ్యాప్త అజెండాగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం రాష్ట్రాలకు వెళ్లి అక్కడి బీజేపీ వ్యతిరేక పార్టీల్ని కలుస్తున్నారు. రైతు సంఘాల్ని ఏకం చేస్తున్నారు.

Published on: Sep 01, 2022 07:07 PM