Big News Big Debate : గణేషుడి ఉత్సవాలపై రాజకీయ నీడ..! వైసీపీ వెర్సెస్ బీజేపీ..

|

Sep 06, 2021 | 8:11 PM

మిగిలిన పండగలు ఆంక్షలు ఉండవు కానీ హిందూ ఉత్సవాలపైనే నిబంధనలా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేతలు. మీ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే ఆంక్షలు పెట్టిందని కౌంటర్‌ ఇస్తోంది వైసీపీ.

Published on: Sep 06, 2021 08:09 PM