Kanna Lakshminarayana: బాబు సమక్షంలో టీడీపీలోకి కన్నా.. కండువ కప్పి ఆహ్వానించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వేలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కన్నా లక్ష్మీ నారాయణ. ఈ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వేలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కన్నా లక్ష్మీ నారాయణ. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. గుంటూరులోని తన నివాసం నుంచి తాడేపల్లిలోని టీడీపీ కార్యలయానికి భారీ ర్యాలీతో సహా చేరిన కన్నా లక్ష్మీనారాయణ గురువారం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
Published on: Feb 23, 2023 03:39 PM
వైరల్ వీడియోలు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

