Sabarimala: అయ్యప్ప దర్శనంపై రాజకీయ దుమారం.! కిక్కిరిసిన శబరి కొండ..
శబరిమల అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతుండడంతోంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గడిచిన ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలో కేరళ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయ్యప్ప భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ..
శబరిమల అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతుండడంతోంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గడిచిన ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలో కేరళ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయ్యప్ప భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం విఫలమయ్యిందంటూ తిరువనంతపురంలో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఆపై లాఠీ చార్జ్ కూడా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

