Lockdown In India: డిసెంబర్ 31stన లాక్ డౌన్ తప్పదా ?? నిపుణులు ఏమంటున్నారు ?? లైవ్ వీడియో

|

Dec 22, 2021 | 5:12 PM

కరోనా మహమ్మారి వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కట్టడికి దేశంలో చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల వల్ల కట్టడిలోకి వస్తుందని అనుకులోపే కొత్త వేరియంట్‌ వచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది.