AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్.! వీడియో వైరల్.

Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్.! వీడియో వైరల్.

Anil kumar poka
|

Updated on: Nov 20, 2023 | 12:19 PM

Share

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో ఎన్నో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. లంగర్‌ వేసిన బోటులో అర్ధరాత్రి పార్టీ జరుగుతున్న సమయంలో బోటులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, హార్బర్‌లో ఈ ప్రమాదానికి అసాంఘిక శక్తులు కారణమై ఉండొచ్చని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ అంటున్నారు. 40 బోట్లు కాలిపోయాయని.. మరో 40 బోట్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో ఎన్నో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. లంగర్‌ వేసిన బోటులో అర్ధరాత్రి పార్టీ జరుగుతున్న సమయంలో బోటులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, హార్బర్‌లో ఈ ప్రమాదానికి అసాంఘిక శక్తులు కారణమై ఉండొచ్చని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ అంటున్నారు. 40 బోట్లు కాలిపోయాయని.. మరో 40 బోట్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ ఘటనపై పూర్థిస్తాయిలో విచారణ చేపట్టినట్లు విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా? అనే యాంగిల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అర్థరాత్రి పార్టీ జరిగే సమయంలో బోట్ల కొనుగోలు, అమ్మకాల విషయంలో వివాదం చెలరేగి మంటలకు కారణమై ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి యూ ట్యూబర్‌ నాని, అతని స్నేహితులే పనై ఉండవచ్చని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.