My India My Life Goals: భూతల్లిని కాపాడుదాం.. ప్రపంచానికి పెను ముప్పుగా గ్లోబల్ వార్మింగ్..
My India My Life Goals: గ్లోబల్ వార్మింగ్‌ను నిలిపివేస్తేనే భూతల్లిని సురక్షితంగా కాపాడుకోవచ్చు.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇందుకోసం అడవుల నరికివేతను ఆపాలి.. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
My India My Life Goals: గ్లోబల్ వార్మింగ్ మొత్తం ప్రపంచానికి పెను ముప్పు. అందుకే గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా నిరోధించడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. గ్లోబల్ వార్మింగ్‌ను నిలిపివేస్తేనే భూతల్లిని సురక్షితంగా కాపాడుకోవచ్చు.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇందుకోసం అడవుల నరికివేతను ఆపాలి. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రచారాల ద్వారానే మనం గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించగలుగుతాము..
మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Aug 09, 2023 08:30 PM