My India My Life Goals: కాలుష్యం కొరల నుంచి నీటిని కాపాడుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం..

| Edited By: TV9 Telugu

Aug 10, 2023 | 11:56 AM

My India My Life Goals: నీటి కాలుష్యం అనేది ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారింది. కలుషితమైన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ముఖ్యంగా చాలా అనారోగ్య సమస్యలు నీటికాలుష్యం వల్లనే వస్తున్నాయి. నీటికాలుష్యం వల్ల చాలామంది మరణించిన సందర్భాలున్నాయి..

My India My Life Goals: శబ్ద కాలుష్యం లాగానే నీటి కాలుష్యం కూడా పెద్ద సమస్యే.. కాలుష్యం ఏదైనా సరే.. ముందు మనం దానిని నియంత్రించాలి. దీని కోసం.. ముందుగా మనమే నడుంబిగించాలి. నీటి కాలుష్యం అనేది ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారింది. కలుషితమైన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ముఖ్యంగా చాలా అనారోగ్య సమస్యలు నీటికాలుష్యం వల్లనే వస్తున్నాయి. నీటికాలుష్యం వల్ల చాలామంది మరణించిన సందర్భాలున్నాయి.. కావున కాలుష్యం మహమ్మారి నుంచి నీటిని కాపాడుకుందాం.. చెత్తను, హానికర పదార్థాలను నీటిలో వేయకుండా ఉందాం..

మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 09, 2023 08:00 PM