Rains in AP: ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు వ్యాపించి ఉంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో సోమ, మంగళ, బుధ వారాల్లో - తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.

Rains in AP: ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

|

Updated on: Aug 13, 2024 | 10:42 PM

బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు వ్యాపించి ఉంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో సోమ, మంగళ, బుధ వారాల్లో – తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగముతో బలమైన గాలులుకూడా వీస్తాయని తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమలోనూ సోమ, మంగళ, బుధ వారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతోపాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..
గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి శాస్త్రేవేత్తలు
గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి శాస్త్రేవేత్తలు
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో..
ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో..
చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!
చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!
కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.
కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.