FYI With Swathi: అతిగా వర్కౌట్ చేస్తే చనిపోతారా? ట్రెండ్ గా మారిన ఫిట్ నెస్ ప్రాణాలు మీదకొచ్చిందా..?(వీడియో).
టీవీ స్టార్ సిద్దర్ద్ శుక్ల మరణంతో ఫిట్ నెస్ మీద మల్లి డౌట్ వచ్చింది.అయన అతిగా వర్క్ ఔట్స్ చెయ్యడం వల్లే చనిపోయారు అని సంభాషణ కుడ జరిగింది.ఈ మధ్యకాలంలో వర్కౌట్స్ అనేవి బాగా ట్రెండ్ అయ్యాయి.ఫిట్ నెస్ బట్టలు వేసుకోవడం ,ఫిట్ నెస్ వ్యాచ్స్ పెట్టుకోవడం ,ఫిట్ నెస్ వరౌట్స్ లేటెస్ట్ ఫ్యాషన్ గా మారాయి..
మరిన్ని ఇక్కడ చూడండి: విశాఖ జిల్లాలో అమానవీయ ఘటన..! ముళ్ళపొదల్లో ఏడుస్తూ పసిపాప(వీడియో): Baby Rescue Video.
వైరల్ వీడియోలు
Latest Videos