ఇంటర్‌ తర్వాత ఈ కోర్సు చేస్తే త్వరగా జాబ్‌.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మెరుగైన అవకాశాలు.. వీడియో

|

Dec 24, 2021 | 5:04 PM

ఇంటర్‌లో కామర్స్‌ చదివిన విద్యార్థులకు డిగ్రీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ICAI లేదా CA, డిప్లొమా ఇన్ ఆడిటింగ్, లాంటి కోర్సుల్లో చేరవచ్చు.

ఇంటర్‌లో కామర్స్‌ చదివిన విద్యార్థులకు డిగ్రీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ICAI లేదా CA, డిప్లొమా ఇన్ ఆడిటింగ్, లాంటి కోర్సుల్లో చేరవచ్చు. అకౌంటింగ్, ఆడిటింగ్‌ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. అకౌంటింగ్ స్టాఫ్‌గా మీరు ఒక సంస్థలో రోజువారీ లావాదేవీల ఖాతాను నిర్వహిస్తారు. ఇక ఆడిటింగ్ కింద మీరు సంస్థ అకౌంటింగ్ పుస్తకాలను తనిఖీ చేస్తారు. ఈ రోజుల్లో టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆడిటింగ్ రంగాన్ని మరింత ఆకర్షణీయమైన కెరీర్‌గా మార్చాయి. ఈ రంగంలో ఉద్యోగాల డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. అంతర్గత ఆడిటర్ల పని విషయానికొస్తే .. వ్యక్తిగత కార్పొరేషన్లు, ప్రభుత్వ కంపెనీలు, ఇతర సంస్థలను నియమించడం.

మరిన్ని ఇక్కడ చూడండి:

రుచి పేరుతో అధికంగా ఉప్పు తింటున్నారా ?? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు.. వీడియో

Black Rice Benefits : నల్ల బియ్యం.. డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు !! వీడియో

Tamarind Water Benefits : చింతపండు నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

Eternal Flame Falls : ఆ జలపాతం వెనక ఆరని దీపం !! దైవ మాయేనా ?? వీడియో

బ్యాట్స్‌మెన్‌ భారీ సిక్స్‌కి అభిమాని తల పగిలి !! చివరికి ఏమైందంటే ?? వీడియో