Know This: చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..? వీడియో
మనిషి వేలిముద్రల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ వేలిముద్రలు మామూలు సమయాల్లోనే కాకుండా ముఖ్యమైన సమయాల్లో కూడా ఉపయోగపడతాయి.
మనిషి వేలిముద్రల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ వేలిముద్రలు మామూలు సమయాల్లోనే కాకుండా ముఖ్యమైన సమయాల్లో కూడా ఉపయోగపడతాయి. సంతకం చేయలేని వారికి ఈ వేలిముద్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు.. ఏదైనా ఇన్వెస్టిగేషన్‌లో ఈ వేలిముద్రల ద్వారా వివరాలు రాబట్టవచ్చు. వేలిముద్రలను ఆధార్, పాన్ కార్డులలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు ఫోన్ అన్‌లాక్ చేసేందుకు కూడా ఈ వేలిముద్రలు ఎంతో అవసరం. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వేలిముద్రలను ఉపయోగించవచ్చా..? వేలిముద్రలతో ఉన్న ఫోన్‌లాక్‌ను ఆ చనిపోయిన వ్యక్తితో అన్‌లాక్ చేయవచ్చా..?
మరిన్ని ఇక్కడ చూడండి:
Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో
Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో
Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో