ఎవరి గుండు వల్లే గీసుకోవాలి.. శ్రీశైలంలో మల్లన్న భక్తులకు కొత్త కష్టాలా లేక బంపర్ ఆఫర్ నా :Srisailam Mallanna Temple Video.

|

Jul 07, 2021 | 5:24 PM

శ్రీశైలం మల్లిఖార్జునుడంటే భక్తుల్లో అపార భక్తివిశ్వాసాలు. మల్లన్న ముంగిట తలనీలాల సమర్పణ చేయాలన్న ఆలోచనతో శ్రీశైలం వస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఇక్కడి వ్యవస్థ ఒక్కసారిగా స్థంభించిపోయింది. గతంలో ఎన్నడూ లేని ఈ వింత దృశ్యాలు ఇక్కడికొచ్చిన వారి కంట పడుతున్నాయి....

Follow us on