బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఐటీ రంగంలో పుంజుకుంటున్న ఉద్యోగ అవకాశాలు..:B Tech Students video.

|

Jul 28, 2021 | 9:32 AM

కరోనా ప్రభావంతో గత ఏడాదిగా నిలిచిపోయిన క్యాంపస్ సెలెక్షన్స్ మల్లి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయ్..పలు ఐటీ సంస్థలు ఉద్యోగ నియామకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి..కొన్ని సంస్థలు ఉద్యోగ నియామకాలను ప్రారంభించాయి కూడా...

Follow us on