Tamarind Seed: చింత గింజలతో ఇన్ని లాభాలా? అందుకే ఆన్‌లైన్‌లో అమ్మకం! వీడియో
ప్రజెంట్ ఆన్‌లైన్ కాలం నడుస్తోంది. వ్యాపారాలే కాదు అనేక వ్యవహారాలు ఇప్పడు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారం అందుబాటులోకి వచ్చిన తర్వాత మంచినీళ్లనుంచి మామిడాకులు వరకూ ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే..
ప్రజెంట్ ఆన్‌లైన్ కాలం నడుస్తోంది. వ్యాపారాలే కాదు అనేక వ్యవహారాలు ఇప్పడు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారం అందుబాటులోకి వచ్చిన తర్వాత మంచినీళ్లనుంచి మామిడాకులు వరకూ ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే.. ఇంటికి వచ్చేస్తున్నాయి. తాజాగా చింత గింజలు కూడా ఆన్‌లైన్ బిజినెస్‌లో వచ్చి చేరాయి. ఎందుకు పనికిరావని పడేసే ఆ చింతగింజలు ఇప్పుడు సిరులు కురిపిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, ప్లిప్ కార్ట్ , బిగ్ బాస్కెట్ ఇలా అనేక సంస్థలు చింత గింజలను ఆన్ లైన్ లో పెట్టాయి. చింత చెట్టును ‘భారతదేశపు ఖర్జూరం’ గా చెబుతారు. చింతకాయలు, చింత పండుని ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Health Insurence: ఫ్యామిలీ మొత్తానికి ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ..! తక్కువ ప్రీమియంతో కచ్చితమైన బీమా.. వీడియో
Adivi Sesh: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ హీరో అడివి శేష్ సేఫ్.. వీడియో