Online Gaming: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన బాలుడు.. 19 లక్షలు సమర్పించుకున్నాడు..!(వీడియో)

ఏడవ తరగతి చదువుతున్నా ఓ బాలుడు చేసిన పని వాళ్ళ తన తల్లిదండ్రులు 19 లక్షలు నష్టపోయారు..ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన ఆ బాలుడు వర్ట్చువల్ గన్స్ కార్స్ ను కొనుగోలు చేసాడు.ఇందుకోసం ఆ బాలుడు తన తల్లిదండ్రులు అకౌంట్స్ యూస్ చేసి పెద్ద మొత్తంలో డబ్భును ఖర్చు చేసాడు....

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu