కార్తీక సోమవారం.. ఇలా చేస్తే కోటి ఉపవాసాల ఫలం తిరుగులేని రాజయోగం, శివలోక ప్రాప్తి !!

|

Nov 20, 2023 | 7:12 PM

తెలుగు మాసాల్లో కార్తీక మాసాన్ని అత్యంత మహిమాన్వితమైన మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాసం పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైనదిగా పురణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెల మొత్తం చేసే కార్తీకస్నానం, జపం, ధ్యానం, పూజ, దీపారాధనకు అత్యధిక పుణ్యఫలం దక్కుతుందంటారు పండితులు. కార్తీక మాసంలో హరిహరాదులను స్తుతించడంతోపాటు చేసే పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుంది.

తెలుగు మాసాల్లో కార్తీక మాసాన్ని అత్యంత మహిమాన్వితమైన మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాసం పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైనదిగా పురణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెల మొత్తం చేసే కార్తీకస్నానం, జపం, ధ్యానం, పూజ, దీపారాధనకు అత్యధిక పుణ్యఫలం దక్కుతుందంటారు పండితులు. కార్తీక మాసంలో హరిహరాదులను స్తుతించడంతోపాటు చేసే పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుంది. శివకేశవులను భక్తిశ్రద్ధలతో చేసే పూజలూ, నోములూ, వ్రతాల వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం చేసే స్నానం, జపం, ధ్యానం, పూజ, దానం, దీపారాధనతో పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. .శివనామస్మరణ ప్రతి ధ్వనించే కార్తీకంలో కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం రుద్రాభిషేకాలూ, రుద్రపూజలూ, లక్ష బిల్వ దళాల పూజలూ, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలూ విశేషంగా నిర్వహిస్తుంటారు. కార్తీక సోమవారంనాడు ఇలా చేస్తే కోటి ఉపవాసాల ఫలం, తిరుగులేని రాజయోగం సిద్ధస్తుందని వేదపండితులు చెబుతున్నారు. మరి శివలోక ప్రాప్తి కోసం ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karthika Masam 2023: ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం