Covid strain Tension:గుబులు పుట్టిస్తున్న స్ట్రెయిన్.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకలు రద్దు..
దేశంలో ఇప్పుడు స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలవర పాటుకు గురి చేస్తోంది. బెంగళూరులో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో గార్డెన్ సిటీ వణికిపోతోంది
Published on: Dec 31, 2020 09:35 AM
